Current Affairs Telugu Daily

లక్ష కోట్ల డాలర్ల కంపెనీగా అమెజాన్‌
లక్ష కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాప్‌ కంపెనీగా అమెజాన్‌ అవతరించింది. ప్రపంచంలోనే ఈ ఘనతను  సాధించిన రెండో కంపెనీ ఇదే. ఇటీవలే ఐఫోన్‌లు తయారు చేసే యాపిల్‌ కంపెనీ తొలి లక్ష కోట్ల డాలర్ల కంపెనీగా రికార్డ్‌ సాధించింది. 
1994లో సియాటెల్‌లో జెఫ్‌ బెజోస్‌ అమెజాన్‌ను స్థాపించారు. 

views: 927

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams