Current Affairs Telugu Daily

‘హక్కానీ’ వ్యవస్థాపకుడు జలాలుద్దీన్‌ మృతి
అఫ్గానిస్థాన్‌లోని భయానక ఉగ్రసంస్థల్లో ఒకటైన హక్కానీ నెట్‌వర్క్‌ వ్యవస్థాపకుడు జలాలుద్దీన్‌ హక్కానీ మృతిచెందినట్లు తాలిబన్లు 2018 సెప్టెంబర్‌ 4న ప్రకటించారు. జలాలుద్దీన్‌ హక్కానీ  చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన స్థాపించిన హక్కానీ నెట్‌వర్క్‌ తాలిబన్‌ అనుబంధ సంస్థగా పనిచేస్తోంది. జలాలుద్దీన్‌ కుమారుడు సిరాజుద్దీన్‌  నేతృత్వం వహిస్తున్నాడు.
views: 721

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams