Current Affairs Telugu Daily

మంటల్లో కాలిపోయిన బ్రెజిల్‌ నేషనల్‌ మ్యూజియం
అతి ప్రాచీన చరిత్ర, రెండు శతాబ్దాలనాటి ప్రాముఖ్యత గల బ్రెజిల్‌ నేషనల్‌ మ్యూజియంలో 2018 సెప్టెంబర్‌ 2న భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
  • ఈ ప్రమాదంలో శతాబ్దా కాలం నాటి పురాతన సంపదంతా కాలి బూడిదైపోయింది. రియో డి జానీరో ప్రాంతంలో ఈ మ్యూజియం ఉంది.
  • 200 ఏళ్ల క్రితం నాటి ఈ మ్యూజియం సుమారు 20 మిలియన్ల కళాఖండాలకు పుట్టినిల్లు. జీవి, మానవశాస్త్ర, పురావస్తు శాస్త్ర, మానవజాతికి సంబంధించిన, భూగర్భ శాస్త్ర, జంతుజాలానికి సంబంధించిన అన్ని రకాల కళాఖండాలు దీనిలో ఉన్నాయి. 
బ్రెజిల్‌ అధ్యక్షుడు - మిఛెల్‌ తెమెర్‌ 

views: 723

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams