Current Affairs Telugu Daily

APGVBకి స్కోచ్‌ అవార్డు
2016-17 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకు (APGVB)కి స్కోచ్‌ అవార్డు లభించింది. బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ విభాగంలో ఈ అవార్డు లభించింది. దేశంలో వివిధ ఆర్థిక సంస్థల పనితీరును పరిశీలించి వాటి సేవలకు గుర్తింపు ఇస్తూ స్కోచ్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ అవార్డు ఇస్తోంది. స్కోచ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ సమీర్‌ కొచ్చర్‌ నుంచి APGVB ఛైర్మన్‌ వి.నరసిరెడ్డి అవార్డు అందుకున్నారు.
APGVB-Andhra Pradesh Grameena Vikas Bank

views: 1161

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams