Current Affairs Telugu Daily

‘పరిభ్రమిస్తూ... పురోగమిస్తూ’ పుస్తక ఆవిష్కరణ
ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభాధ్యక్షుడిగా వెంకయ్యనాయుడు ఏడాది పదవీ కాలం పూర్తిచేసుకున్న సందర్భంగా ఆయన ఏడాది పనితీరును సంకలనం చేసి రూపొందించిన ‘పరిభ్రమిస్తూ... పురోగమిస్తూ (మూవింగ్‌ ఆన్‌... మూవింగ్‌ఫార్వర్డ్‌) అనే కాఫీటేబుల్‌ పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడి 2018 సెప్టెంబర్‌ 2న న్యూడిల్లీలో ఆవిష్కరించారు. అత్యంత విజయవంతమైన గ్రామ్‌ సడక్‌ యోజన పథకం రూపకర్త వెంకయ్యనాయుడేనని ప్రధాని మోడి ప్రశంసించారు.
views: 855

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams