Current Affairs Telugu Daily

రాష్ట్రస్థాయిలో ఉత్తమ పరిశోధన కేంద్రంగా వరంగల్‌ వ్యవసాయ కేంద్రం
రాష్ట్ర స్థాయి ఉత్తమ పరిశోధన కేంద్రంగా వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ కేంద్రం(ఆర్‌ఏఆర్‌ఎస్‌) ఎంపికైనట్లు ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాయం ప్రకటించింది. వరంగల్‌ పరిశోధన కేంద్రం 5 సం॥ల నుంచి నిర్వహిస్తున్న పరిశోధనలు, కొత్త వంగడాల రూపకల్పన, విస్తరణ కార్యక్రమాలకు ఈపురస్కారం దక్కింది. రాష్ట్రంలోని 15 వ్యవసాయ పరిశోధన కేంద్రాలు 45 విభాగాలలో పోటీపడ్డాయి.
views: 916



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams