Current Affairs Telugu Daily

ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు ఇంటి స్థలాలు
ఇళ్లు లేని ఇద్దరు మాజీ శాసన సభ్యులు డి.రామచంద్రారెడ్డి, సి.భాగన్నకు స్థలాలను కేటాయించి, ఇళ్లు కట్టించి ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. మెదక్‌ పూర్వ జిల్లాలోని మాజీ ఎమ్మెల్యే డి.రామచంద్రారెడ్డికి సిద్దిపేటలో, సి.భాగన్నకు జహీరాబాద్‌లో స్థలాలను గుర్తించి, ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 
views: 1163

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams