Current Affairs Telugu Daily

నెప్ట్యూన్ అవతల రెండు కొత్త ప్రపంచాలు
నెప్ట్యూన్ కక్ష్య అవతల రెండు కొత్త ప్రపంచాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇవి సూర్యుని నుండి 50 ఆస్ట్రనామికల్ యూనిట్ల దూరంలో మంచు వస్తువులుండే ప్రాంతంలోని కుయ్‍పర్ బెల్ట్‌లో ఈ ఖగోళ వస్తువులను గుర్తించారు. కార్నేజ్ ఇనిస్టిట్యూట్ పర్ సైన్స్, జెమినీ అబ్జర్వేటరీ హవాయ్ శాస్త్రవేత్తలు వీటిగురించి పరిశోధనలు చేస్తునారు.
views: 1155

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams