Current Affairs Telugu Daily

‘సాంకేతికత, శిక్షణ, మౌలిక సదుపాయాలు: సత్వర న్యాయానికి కీలకాంశాలు’ అంశంపై సదస్సు
‘సాంకేతికత, శిక్షణ, మౌలిక సదుపాయాలు సత్వర న్యాయానికి కీలకాంశాలు’ అనే అంశంపై 2018 సెప్టెంబర్‌ 1న ‘సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌ అసోసియేషన్‌’ (స్కయోరా) ఆధ్వర్యంలో న్యూడిల్లీలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దిగువస్థాయి న్యాయస్థానాల్లో ఖాళీలు భర్తీ కాకపోవడం నుంచి మౌలిక సదుపాయాల కొరత వరకు అనేక కారణాలు సమస్యకు దోహదం చేస్తున్నాయని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.
  • ఈ సదస్సుకు ముందు ‘జాతి నిర్మాణంలో న్యాయవిద్య పాత్ర’ అనే అంశంపై జరిగిన మరో సదస్సులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌మిశ్ర ప్రసంగించారు. 
  • భారత అటార్నీ జనరల్‌ - కె.కె.వేణుగోపాల్‌ 

views: 772

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams