Current Affairs Telugu Daily

IBA చైర్మన్‌గా సునీల్‌ మెహతా
ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌(IBA) చైర్మన్‌గా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌ మెహతా ఎంపికయ్యారు.
  • 2018-19 కాలానికి సునీల్‌ మెహతాను చైర్మన్‌గా ఎంపిక చేసినట్లు నిర్వహణ కమిటీ ప్రకటించింది. IBA డిప్యూటీ చైర్మన్‌గా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ దీనబంధు మొహపాత్రను ఎన్నుకున్నట్లు పేర్కొంది.
  • డిప్యూటీ చైర్మన్లుగా ఉన్న ఎస్‌బీఐ కొత్త చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ ఎండీ శ్యామ్‌ శ్రీనివాసన్‌ యథావిధిగా కొనసాగుతారని వెల్లడించింది. 
IBA-  Indian Banks Association

views: 902

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams