Current Affairs Telugu Daily

హైదరాబాద్‌లో ‘కిడ్స్‌ సమ్మిట్‌ 2018’ 
హైదరాబాద్‌ మాదాపూర్‌లో ఏషియా టీవీ ఫోరం అండ్‌ మార్కెట్‌(ఏటీఎఫ్‌) ఆధ్వర్యంలో 2018 ఆగస్టు 31న ‘కిడ్స్‌ సమ్మిట్‌ 2018’ ను నిర్వహించారు.
  • 2018 డిసెంబర్‌ 2 నుంచి 8వ తేదీ వరకు హైదరాబాద్‌లో ‘ఇండియా జాయ్‌’ పేరిట 12 రంగాలకు సంబంధించిన అతిపెద్ద సదస్సును నిర్వహించనున్నారు. 

views: 926

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams