Current Affairs Telugu Daily

తెలంగాణ గిరిజన గురుకుల సొసైటీకి ISO గుర్తింపు
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకులాల సొసైటీకి మెరుగైన యాజమాన్య నిర్వహణ విధానంలో ISO గుర్తింపు లభించింది. యువ గిరిజన విద్యార్థుల సాధికారత కోసం చేసిన కృషికి ఈ గుర్తింపు దక్కింది. 
ISO- International Organization for Standardization

views: 841



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams