Current Affairs Telugu Daily

బిహార్‌ నుంచి నేపాల్‌కు రైలు మార్గం
బిహార్‌లోని రక్సౌల్‌ నుంచి ఖాట్మండ్‌ వరకు వ్యూహాత్మక రైలు మార్గం నిర్మించడంపై 2018 ఆగస్టు 31న భారత్‌-నేపాల్‌ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల ప్రధాలను నరేంద్రమోడి, కె.పి.శర్మ ఓలీ సమక్షంలో రెండు దేశాల అధికారులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
views: 765

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams