Current Affairs Telugu Daily

అంతరిక్షంలో నాసా క్యాన్సర్‌ పరిశోధన
మెరుగైన క్యాన్సర్‌ చికిత్సలను కనిపెట్టడమే లక్ష్యంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో రక్త కణాలపై నాసా పరిశోధనలు చేపడుతోంది.
  • దీనికి సంబంధించిన వీడియోను శాస్త్రవేత్తలు విడుదల చేశారు. దీనిలో అమెరికా వ్యోమగామి సెరీనా ఆనన్‌ చాన్సెర్‌ పరిశోధనలు చేస్తూ కనిపిస్తున్నారు.
  • 42 ఏళ్ల ఆనన్‌ 2018 ప్రథమార్థంలో ఐఎస్‌ఎస్‌లో అడుగుపెట్టారు. రక్తనాళాల లోపలి గోడలపై ఉండే ఎండోథెలియల్‌ కణాలపై ఆమె పరిశోధనలు చేపడుతున్నారు. 

views: 899

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams