Current Affairs Telugu Daily

ఆసియా క్రీడల్లో 9వ రోజు భారత్‌
ఆసియా క్రీడల్లో 9వ రోజు 2018 ఆగస్టు 27న భారత జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా స్వర్ణ పతకం సాధించాడు.
  • దీంతో ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు.
  • జావెలిన్‌ను 88.06 మీటర్లు విసిరిన నీరజ్‌ ఈ క్రమంలో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును కూడా సవరించాడు.
  • ముగ్గురు అథ్లెట్లు సుధాసింగ్‌, నీనా వరకిల్‌, ధరుణ్‌ అయ్యసామిలు 3 రజత పతకాలు సాధించారు.
  • బ్యాడ్మింటన్‌ సెమీఫైనల్లో ఓటమితో సైనా నెహ్వాల్‌ కాంస్య పతకం సాధించింది.
  • పతకాల పట్టికలో భారత్‌ 9వ స్థానంలో నిలిచింది.

views: 963



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams