ఎబోలాను నివారించగల సరికొత్త టీకా
ప్రాణాంతక ఎబోలా వైరస్‌పై పోరాటం దిశగా గొప్ప ముందడుగు పడింది. ఎబోలాను సమర్థంగా నివారించగల సరికొత్త టీకాను కెనడా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మనుషులపై ఈ టీకా వినియోగం సురక్షితమని ప్రయోగపరీక్షల్లో తేలడం విశేషం. 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న 30 మంది ఆరోగ్యవంతులపై.. ‘వీఎస్‌వీ-ఎబోలా’ అనే తాజా టీకాను మూడు భిన్న మోతాదుల్లో శాస్త్రవేత్తలు పరీక్షించారు
views: 774

Current Affairs Telugu
e-Magazine
June-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams