Current Affairs Telugu Daily

తెలంగాణలో ‘బాలిక ఆరోగ్య రక్ష’ పథకం ప్రారంభం
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థినుల ఆరోగ్య పరిక్షణ కోసం చేపట్టిన ‘బాలిక ఆరోగ్యరక్ష’ పథకాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి  2018 ఆగస్టు 24న వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తిలోని తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలికల పాఠశాల, జూనియర్‌ కళాశాలలో ప్రారంభించారు.
  • రూ.100 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని చేపట్టారు. ఈ పథకం కింద మూడు విడతలుగా విద్యార్థినులకు ఏడాదికి సరిపడే వస్తువులు అందజేస్తారు. 

views: 1277



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams