Current Affairs Telugu Daily

‘కొలొనియల్‌ సిండ్రోమ్‌’ పుస్తకం ఆవిష్కరణ
ఆచార్య కోనేరు రామకృష్ణారావు రచించిన ‘కొలొనియల్‌ సిండ్రోమ్‌’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు  2018 ఆగస్టు 24న విశాఖలోని గీతం విశ్వవిద్యాలయంలో ఆవిష్కరించారు.
  • ఉపరాష్ట్రపతిగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా వెంకయ్యనాయుడు మిత్రులు విశాఖలోని రుషికొండలో ఏర్పాటు చేసిన ‘ఉపరాష్ట్రపతితో ఉపాహారం’ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. 

views: 946

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams