Current Affairs Telugu Daily

జింబాబ్వే కోచ్‌గా లాల్‌చంద్‌ 
టీమ్‌ఇండియా మాజీ ప్లేయర్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుట్‌ జింబాబ్వే క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు.
  • లాల్‌చంద్‌ 2018 మే నుంచి జింబాబ్వేకు తాత్కాలిక కోచ్‌గా పని చేస్తున్నాడు. ఇప్పుడతడికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు.
  • భారత జట్టు తరఫున లాల్‌చంద్‌ 2 టెస్టు, 4 వన్డేలు ఆడాడు. 2007 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టుకు లాల్‌చంద్‌ మేనేజర్‌గా వ్యవహరించాడు.
  • కొంతకాలం అఫ్గానిస్థాన్‌ జట్టుకు కోచ్‌గా కూడా పని చేశాడు.

views: 740

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams