Current Affairs Telugu Daily

తెలంగాణలో కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం
తెలంగాణ రాష్ట్రంలో 2 కార్పొరేషన్లు, ఒక అకాడమీకి ఛైర్మన్లను ప్రభుత్వం నియమించింది.
  • తెలంగాణ స్టేట్‌ ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా దేవర మల్లప్ప, తెలంగాణ రాష్ట్ర సహకార వినియోగదారుల సమాఖ్య ఛైర్మన్‌గా గట్టు తిమ్మప్ప, సంగీత నాటక అకాడమీ ఛైర్మన్‌గా బాద్మి శివకుమార్‌ను  నియమించారు.
  • బీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నల్గొండ జిల్లాకు చెందిన పి.శాంభయ్యను నియమించారు. 

views: 872Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams