Current Affairs Telugu Daily

భారత్‌లో జన్మించిన తొలి పెంగ్విన్‌ పిల్ల మృతి 
దేశంలో తొలిసారిగా ముంబయిలోని జీజామాత జూలో జన్మించిన పెంగ్విన్‌ పిల్ల 2018 ఆగస్టు 22న మృతి చెందింది. ఈ పెంగ్విన్‌ పిల్ల 2018 ఆగస్టు 15న  జన్మించింది. మిస్టర్‌ మోల్ట్‌, ప్లిప్పెర్‌ అనే పెంగ్విన్‌కు ఈ బుల్లి పెంగ్విన్‌ జన్మించింది. 
views: 784

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams