Current Affairs Telugu Daily

ఖాట్మండ్‌లో 4వ BIMSTEC సదస్సు
4వ BIMSTEC సదస్సును 2018 ఆగస్టు 30, 31 తేదీల్లో నేపాల్‌ రాజధాని ఖాట్మండ్‌లో నిర్వహించనున్నారు.
నేపాల్‌ ప్రస్తుతం BIMSTECచైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తోంది. BIMSTECను 1997లో ఏర్పాటు చేశారు. 

views: 1416Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams