Current Affairs Telugu Daily

గోపాలకృ ష్ణ గాంధీకి సద్భావన పురస్కారం ప్రదానం
న్యూడిల్లీలో 2018 ఆగస్టు 20న జరిగిన రాజీవ్‌గాంధీ జయంతి కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్‌, మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీకి రాజీవ్‌ గాంధీ సద్భావన పురస్కారాన్ని యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ అందజేశారు. 
views: 846

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams