Current Affairs Telugu Daily

యుఏఈలో ఆసియా కప్‌ 
2018 ఆసియా కప్‌ను ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డ్‌(ఈసీబీ) అబుదాబి, దుబాయిల్లో నిర్వహించనుంది.
  • ఈ మేరకు 2018 ఆగస్టు 17న బీసీసీఐ సీఈఓ రాహుల్‌ ఆధ్వర్యంలో తాత్కాలిక కార్యదర్శి అమితాబ్‌ చౌదరి, ఈసీబీ అధ్యక్షుడు షేక్‌ ముబారక్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు.
  • ఈ ఏడాది ఆసియా కప్‌ను భారత్‌లోనే నిర్వహించాల్సింది. కానీ మనదేశంలో మ్యాచ్‌లు ఏర్పాటు చేస్తే పాకిస్థాన్‌ పాల్గొనడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దాంతో యుఏఈలో ఈ టోర్నీ నిర్వహించేందుకు నిర్ణయించారు.
  • 2018 సెప్టెంబర్‌ 15 నుంచి 28 వరకు జరిగే టోర్నీలో భారత్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, శ్రీలంకతో పాటు ఓ క్వాలిఫయర్‌ జట్టు ఆసియా కప్‌లో పోటీపడనున్నాయి.

views: 979



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams