Current Affairs Telugu Daily

పాకిస్థాన్‌ క్రికెటర్‌ నాసిర్‌ జంషెడ్‌‌పై 10 సం॥ల నిషేధం 
పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో ఫిక్సింగ్‌ పాల్పడినందుకు మాజీ టెస్టు ఓపెనర్‌ నాసిర్‌ జంషెడ్‌పై 2018 ఆగస్టు 17న ఆ దేశ క్రికెట్‌ బోర్డు 10 సం॥ల నిషేధం విధించింది.
  • ఈ స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో నిషేధానికి గురైన ఆరో ఆటగాడు జంషెడ్‌. ట్రైబ్యూనల్‌ విచారణతో సహకరించడం లేదని 2017 డిసెంబర్‌లో అతనిపై 12 నెలల నిషేధం విధించారు.
  • తాజాగా ఫిక్సింగ్‌ సంబంధించిన మరో ఐదు ఆరోపణలు రుజువవడంతో పదేళ్ల నిషేధం పడింది. పాక్‌ తరపున అతను రెండు టెస్టు, 48 వన్డేలు, 18 టీ20లు ఆడాడు.

views: 895

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams