Current Affairs Telugu Daily

భారత్‌లో తొలి పెంగ్విన్‌ జననం 
దక్షిణ ముంబయిలోని బైకలా జీజామాతా జంతు ప్రదర్శనశాలలో 2018 ఆగస్టు 15న భారతదేశంలో మొట్టమొదటి సారిగా హంబోల్ట్‌ పెంగ్విన్‌ పిల్ల జన్మించిందని బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) ఆగస్టు 16న ప్రకటించింది.
  • మిస్టర్‌ మోల్ట్‌, ప్లిప్పెర్‌ అనే పెంగ్విన్‌కు ఇది జన్మించింది.  
  • బైకలా జూలో అత్యంత వయసు కలిగిన పెంగ్విన్‌ ప్లిప్పెర్‌ కాగా, అత్యంత తక్కువ వయసు గల మగ పెంగ్విన్‌ మోల్ట్‌.
  • డానాల్డ్‌, డైసి, పోపియే, ఓలివ్‌, బబుల్‌, ప్లిప్పెర్‌, మిస్టర్‌ మోల్ట్‌ అనే పెంగ్విన్‌లను 2016 జులైలో దక్షిణ కొరియా నుంచి తీసుకొచ్చారు.

views: 1080

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams