Current Affairs Telugu Daily

వ్యాధుల వ్యాప్తి నిరోధకానికి కొత్తరకం సిరంజీలు
హెచ్‌ఐవీ వంటి వ్యాధులను అరికట్టేందుకు హిందుస్థాన్‌ సిరంజి, మెడికల్‌ డ్రగ్స్‌ లిమిటెడ్‌ సంస్థ రూపొందించిన కొత్త రకం సిరంజిలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2018 ఆగస్టు 16న ఆవిష్కరించారు.
  • వీటిని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోనూ ఉపయోగించాలని అధికారులకు సూచించారు. 

views: 973

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams