Current Affairs Telugu Daily

ఏపీ రాజధాని పక్కన కృష్ణా దీవుల్లో గోల్ఫ్‌ కోర్సు
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి పక్కనే కృష్ణా నదిలోని రెండు దీవుల్లో 18 హోల్స్‌ గోల్ఫ్‌కోర్సు, కన్వెన్షన్‌ సెంటర్‌, హోటళ్లు, రిసార్టులు, విల్లాలు అభివృద్ధి చేసేందుకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)కు చెందిన బిజినెస్‌ లీడర్స్‌ ఫోరం(బీఎల్‌ఎఫ్‌) ముందుకొచ్చింది.
  • ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో 2018 ఆగస్టు 16న బీఎల్‌ఎఫ్‌, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) మధ్య అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదిరింది.
  • కృష్ణానదిలో ఒక దీవిలో 399, మరో దీవిలోని 99 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు అములు చేయాలన్నది ప్రతిపాదన.
  • ఒప్పందంపై బీఎల్‌ఎఫ్‌ అధ్యక్షుడు రామ్‌బుక్సానీ, సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ సంతకాలు చేశారు. 

views: 797

Current Affairs Telugu
e-Magazine
November-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams