ఆసియా జూనియర్‌, క్యాడెట్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రజతం
ఆసియా జూనియర్‌, క్యాడెట్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ రజతం గెలుచుకుంది. 2018 ఆగస్టు 15న జరిగిన ఫైనల్లో భారత్‌ చైనా చేతిలో ఓటమి పాలైంది. సెమీఫైనల్లో భారత్‌ చైనీస్‌ తైపీని ఓడించింది. 
views: 768

Current Affairs Telugu
e-Magazine
September-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams