Current Affairs Telugu Daily

‘సమాజవాద నాయకత్రయం’ పుస్తక ఆవిష్కరణ 
ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ రచించిన ‘సమాజవాద నాయకత్రయం’ పుస్తకావిష్కరణ ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగంలో 2018 ఆగస్టు 15న నిర్వహించారు.
  • పుస్తకాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ఆవిష్కరించారు. రచయిత యార్లగడ్డ ఈ పుస్తకాన్ని జస్టిస్‌ చమేశ్వర్‌కు అంకితమిచ్చారు. 

views: 993

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams