Current Affairs Telugu Daily

క్యాన్సర్‌ చికిత్సలో విశేష కృషికి ముగ్గురు శాస్త్రవేత్తలకు ‘అల్బనీ మెడికల్‌ సెంటర్‌’ పురస్కారం
క్యాన్సరు చికిత్సలో విశేష కృషి చేసిన ముగ్గురు అమెరికన్‌ శాస్త్రవేత్తలకు ప్రతిష్ఠాత్మక ‘అల్బనీ మెడికల్‌ సెంటర్‌’ పురస్కారం లభించింది.
  • ఈ పురస్కారం కింద వారికి లభించే 5 లక్షల అమెరికన్‌ డాలర్ల మొత్తాన్ని ముగ్గురికీ సమానంగా అందచేస్తారు.
  • వైద్య, బయోమెడికల్‌ పరిశోధనా రంగంలో విశేష కృషి చేసే వారిని ఏటా ఈ పురస్కారంతో సత్కరిస్తారు.
  • జేమ్స్‌ అల్లిన్‌సన్‌(టెక్సాస్‌ వర్సిటీ), డాక్టర్‌. కార్ల్‌ జూన్‌(పెన్సిల్వేనియా వర్సిటీ), డాక్టర్‌.
  • స్టీవెన్‌ రోసెన్‌బర్గ్‌( జాతీయ వైద్య సంస్థ, మేరీల్యాండ్‌)లు 2018 సెప్టెంబరు 26న అల్బనీలో జరిగే  కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని స్వీకరిస్తారు.
  • క్యాన్సర్‌ ఇమ్యునోథెరఫీతో ఎందరో క్యాన్సర్‌ పీడితులకు ఎంతో ఊరటను అందించగలిగారు. అందుకే, వారిని ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.

views: 837

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams