Current Affairs Telugu Daily

2018 చివరి నాటికి 4 రాకెట్‌ ప్రయోగాలు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 2018 చివరి నాటికి 4 రాకెట్‌ ప్రయోగాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌) సంచాలకులు ఎస్‌.పాండియన్‌ వెల్లడించారు.
  • శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి డిసెంబర్‌లోగా పీఎస్‌ఎల్‌వీ-సి42, పీఎస్‌ఎల్‌వీ-సి43, జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3డీ2 ప్రయోగాలు చేయనున్నట్లు వివరించారు.
  • ఏరియన్‌ స్పేస్‌ ఏజెన్సీ నుంచి నవంబర్‌లో జీశాట్‌-11 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్నట్లు తెలిపారు. 

views: 873



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams