Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌ మెగా సీడ్‌ పార్కు విధానం-2018
ఆంధ్రప్రదేశ్‌ మెగా సీడ్‌ పార్కు విధానం-2018ని ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
  • మెగాసీడ్‌ పార్కు ఏర్పాటు అవసరం, లక్ష్యాలు, సులభతర వాణిజ్యం, ఏకగవాక్ష విధానంలో అనుమతులు, మౌలిక సౌకర్యాల కల్పనకు సంబంధించి విధి విధానాలను పేర్కొంది.
  • ఇక్కడ విత్తన తయారీకి ముందుకొచ్చే సంస్థకు పారిశ్రామిక అభివృద్ధి విధానానికి అనుగుణంగా భూమి కేటాయింపు, విద్యుత్తు రాయితీలు, భూమార్పిడి రుసుము తిరిగి చెల్లింపు, పెట్టుబడి, వడ్డీ రాయితీ, పన్ను రాయితీలు, 100 శాతం స్టాంపు రుసుము, మార్కెట్‌ రుసుము మినహాయింపు లభిస్తాయి.
  • సాంకతిక అభివృద్ధి, పరిశోధనా కేంద్రా ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందిస్తారు. 

views: 928

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams