Current Affairs Telugu Daily

ఉత్తమ ఉపాధ్యాయ ఎంపికకు కొలమానంగా హరితహారం
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం దక్కాలంటే హరితహారంతో పాటు బడుల్లో పెంచే పెరటి తోటూ కొమానంగా తెలంగాణ విద్యాశాఖ పరిగణించనుంది.
  • గతానికి భిన్నంగా ఈసారి ఉత్తమ ఉపాధ్యాయులను అధికారులే స్వయంగా ఎంపిక చేయనున్నారు. అందుకు మార్గదర్శకాలకు సంబంధించిన జీఓను విద్యాశాఖ 2018 ఆగస్టు 14న జారీ చేసింది.
  • అందులో 2016-17, 2017-18లో హరితహారం కార్యక్రమంలో విశేష కృషి చేసిన లేదా పాఠశాల్లో పెరటి తోటు(కిచెన్‌ గార్డెన్‌) అభివృద్ధి చేయడాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
  • ఎన్ని మొక్కలు నాటారు? ఎన్ని ఉన్నాయో పరిశీలిస్తారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యతల(సీఎస్‌ఆర్‌) కింద శౌచాయాలు, నీటి సరఫరా లాంటి సౌకర్యాలను కల్పించడాన్ని కూడా పురస్కారానికి ఎంపికలో ప్రాధాన్యం ఇస్తారు.
  • విద్యార్థు సంఖ్యలను పెంచడం, మధ్యలో బడి మానేసే వారి సంఖ్యను తగ్గించడం, ఎస్‌ఎస్‌సీ ఫలితాలు, రాష్ట్ర, జాతీయ పోటీల్లో ప్రత్యేక పురస్కారాలు గెలుచుకోవడం తదితర అంశాలను పరిశీలిస్తారు.
  • పాఠశాల విద్యాశాఖ పరిధిలో గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులకు 10, ఉపాధ్యాయులకు 31, ఉపాధ్యాయ విద్య కళాశాల్లో పనిచేసే అధ్యాపకుల్లో ఇద్దరిని ఎంపిక చేస్తారు. 

views: 918

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams