Current Affairs Telugu Daily

తెలంగాణ రాష్ట్ర జ్యోతిష మహాసభలు-2018
తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రెండు రోజులపాటు జరిగే ‘తెలంగాణ రాష్ట్ర జ్యోతిష మహాసభలు-2018’ ఆగస్టు 13న హైదరాబాద్‌ రవీంద్రభారతి శ్రీపాలకుర్తి నృసింహరామశర్మ సిద్ధాంతి ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి. పుష్పగిరి పీఠాధీశ్వరులు విద్యాశంకర భారతీస్వామి జ్యోతిప్రజ్వలనం చేసి మహాసభలను ప్రారంభించారు. 
views: 906

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams