Current Affairs Telugu Daily

పాక్‌ చట్టసభ సభ్యుడిగా ఇమ్రాన్‌ఖాన్‌ ప్రమాణం 
పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (పీటీఐ) నాయకుడు, ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు ఇటీవల ఎన్నికైన 329 మంది జాతీయ అసెంబ్లీ సభ్యులుగా 2018 ఆగస్టు 13న ప్రమాణం చేశారు.
  • సభాపతి ఆయాజ్‌ సాదిఖ్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం చట్టసభ సభ్యులుగా ప్రమాణం చేసినవారిలో పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (పీఎంఎల్‌ఎన్‌) పార్టీ నాయకుడు షాహ్ బాజ్‌ షరీఫ్‌, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) ఛైర్మన్‌ బిల్వాల్‌ భుట్టో జర్దారీ, మాజీ అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ తదితయిన్నారు. 

views: 734

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams