Current Affairs Telugu Daily

ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా రామ్‌నాథ్‌
జూలై 24న రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ప‌ద‌వీకాలం ముగుస్తుంది. ఈనేప‌థ్యంలో కొత్త రాష్ట్ర‌ప‌తి కోసం ఎన్నిక జ‌ర‌గ‌నున్న‌ది. దానిలో భాగంగానే ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా రామ్‌నాథ్‌ను ఎంపిక చేశారు.బీహార్ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న రామ్‌నాథ్ పేరును బీజేపీ ప్ర‌క‌టించింది.రామ్‌నాథ్ ద‌ళితుడే కాదు రైతుబిడ్డ కూడా. యూపీలోని కోలి సామాజిక‌వ‌ర్గానికి చెందిన వ్యక్తి. వివాదర‌హితుడిగా పేరుంది.
views: 994



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams