Current Affairs Telugu Daily

కొంకొణసేన్‌ శర్మకు ‘గొల్లపూడి శ్రీనివాస్‌’ పురస్కారం 
రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు కుమారుడు దివంగత శ్రీనివాస్‌ పేరిట ఏటా అందజేస్తున్న ‘ఉత్తమ నూతన దర్శక’ పురస్కారాన్ని 2017కు గాను కొంకొణసేన్‌ శర్మ అందుకున్నారు.
  • ‘ఏ డెత్‌ ఇన్‌ ద గంజ్‌’ చిత్రానికిగాను ఆమెకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
  • 2018 ఆగస్టు 12న చెన్నైలోని మ్యూజిక్‌ అకాడమీలో ఈ కార్యక్రమం జరిగింది.
  • ప్రముఖ సినీ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ‘గొల్లపూడి శ్రీనివాస్‌’ స్మారకోపన్యాసం చేశారు.

views: 955



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams