Current Affairs Telugu Daily

మద్రాసు హైకోర్టు సీజేగా తాహిల్‌రమణి
మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తాహిల్‌ రమణి 2018 ఆగస్టు 12న ప్రమాణ స్వీకారం చేశారు.
  • గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. 
తమిళనాడు ముఖ్యమంత్రి - పళనిస్వామి 

views: 866

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams