Current Affairs Telugu Daily

6వ తరగతి నుంచి యోగా
దేశంలోని అన్ని పాఠశాలల్లో 6వ తరగతి నుంచే యోగా కార్యక్రమాల పాఠాలు ప్రవేశపెట్టాలని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) నిర్ణయించింది.
  • దీనిని సీబీఎస్‌ఈ అమలు చేయనుంది.
  • ఇది రాష్ట్రాల స్థాయిల్లో తప్పనిసరి కానప్పటికీ ఆరోగ్య, శారీరక విద్యాంశాలను పాఠశాల విద్యార్థుంలందరికీ బోధించడం ఉత్తమమని ఎన్‌సీఈఆర్‌టీ పేర్కొంది.

views: 856



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams