Current Affairs Telugu Daily

ఎఫ్‌టాప్సీ ఉపాధ్యక్షుడిగా రమాకాంత్‌ ఇనానీ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వాణిజ్య మండళ్ల సమాఖ్య (ఎఫ్‌టాప్సీ) ఉపాధ్యక్షుడిగా రమాకాంత్‌ ఇనానీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
  • 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
  • రమాకాంత్‌ ఇనానీ1984లో హైదరాబాద్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో సభ్యుడయ్యాడు.

views: 762

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams