Current Affairs Telugu Daily

చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన పాకిస్థాన్ .
ఇంగ్లండ్  లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఓటమి తొలిసారి విజేతగా నిలిచిన పాకిస్థాన్ .

గోల్డెన్‌ బ్యాట్‌: శిఖర్‌ ధావన్‌ (అత్యధిక పరుగులు, 338) 

గోల్డెన్‌ బాల్‌: హసన్‌ అలీ (అత్యధిక వికెట్లు, 13) 

* 2009 ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత ఒక ఐసీసీ టోర్నీలో భారత్‌ను ఓడించడం పాక్‌కు ఇదే తొలిసారి

views: 1018

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams