Current Affairs Telugu Daily

రాష్ట్రపతి ఎన్నిక.
  • 1952, మే 2న జరిగిన ప్రథమ రాష్ట్రపతి ఎన్నికల్లో డా.రాజేంద్ర ప్రసాద్‌...తన ప్రత్యర్థి కేటీ షాపై సునాయాసంగా గెలుపొందారు.
  • నీలం సంజీవరెడ్డి ఒక్కరే ఏకగ్రీవంగా  ఎన్నిక అయిన రాష్ట్రపతి 
  • హోరాహోరీ పోరుః వీవీ గిరి రాష్ట్రపతిగా గెలుపొందిన 1969 ఆగస్టు 6నాటి ఎన్నికల్లో వీవీ గిరికి 4,01,515 ఓట్లు రాగా ప్రత్యర్థి నీలం సంజీవరెడ్డికి 3,13,548 ఓట్లు వచ్చాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో అతిస్వల్ప ఆధిక్యం (87,967 ఓట్లు) ఇదే.

views: 1000

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams