Current Affairs Telugu Daily

కేంద్రానికి 50 వేల కోట్ల డివిడెండ్‌
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2018 జూన్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరం(2017-18)లో కేంద్ర ప్రభుత్వానికి రూ.50,000 కోట్ల డివిడెండ్‌ను చెల్లించనుంది.
  • 2017లో ఆర్‌బీఐ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన డివిడెండ్‌తో పోలిస్తే(రూ.30,659 కోట్లు) ఇది 63 శాతం అధికం.
  • కేంద్ర ద్రవ్యలోటు కట్టడికి (ప్రభుత్వానికి వచ్చే ఆదాయం-చేసే వ్యయానికి మధ్య నికర వ్యత్యాసం) ఈ మొత్తం దోహదపడనుంది. ఆర్‌బీఐ జూలై-జూన్‌ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది.

views: 926

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams