Current Affairs Telugu Daily

కెన్యా అథ్లెట్‌ నికోస్‌ బెట్‌ మృతి
కెన్యాకు చెందిన ప్రముఖ అథ్లెట్‌, ప్రపంచ మాజీ చాంపియన్‌ నికోలస్‌ బెట్‌ (28) 2018 ఆగస్టు 8న జరిగిన కారు ప్రమాదంలో మృతిచెందాడు.
  • 2015లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ 400 మీటర్ల హర్డిల్స్‌లో బెట్‌ స్వర్ణం సాధించాడు.
  • చైనాలో జరిగిన షార్ట్‌ డిస్టెన్స్‌ హర్డిల్స్‌ టైటిల్‌ గెలిచిన బెట్‌ రెండుసార్లు ఆఫ్రికా హర్డిల్స్‌ చాంపియన్‌షిప్‌ సొంతం చేసుకున్నాడు. 

views: 835

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams