Current Affairs Telugu Daily

IIScకి రసాయన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎ.వి.రామారావు 5 కోట్ల విరాళం
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎ.వి.రామారావు బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌కు రూ.5 కోట్ల విరాళం ప్రకటించారు.
  • ఈ మొత్తంతో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ బెంగళూరు క్యాంప్‌సలో రసాయనశాస్త్ర విభాగానికి డాక్టర్‌ రావు పేరుతో నూతన కాంప్లెక్స్‌ నిర్మించనున్నారు. 
IISc-Indian Institute of Science

views: 895

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams