Current Affairs Telugu Daily

సంఖ్యా శాస్త్రవేత్త దైవజ్ఞశర్మకు 2,420 గజాల స్థలం కేటాయింపు
సంఖ్యా శాస్త్రవేత్త దైవజ్ఞశర్మకు తెలంగాణ ప్రభుత్వం 2,420 గజాల స్థలాన్ని కేటాయించింది.
  • మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం జీడిమెట్లలోని సర్వే నెం.162లో గల 30 గుంటల స్థలాన్ని కేటాయించాలని 2017 డిసెంబరు 23న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి దైవజ్ఞశర్మ విజ్ఞప్తి చేశారు.
  • కాగా, 2420 గజాల స్థలాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. గజం రూ.15వేల చొప్పున రూ.3.63 కోట్లు చెల్లించాలని నిర్ణయించింది. 

views: 974

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams