Current Affairs Telugu Daily

అమెరికా శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ మైఖేల్‌ డబ్ల్యూ యంగ్‌కు గీతం అవార్డు
అమెరికాకు చెందిన రాక్‌ఫెల్లర్‌ యూనివర్సిటీ (న్యూయార్క్‌) ప్రొఫెసర్‌ మైఖేల్‌ డబ్ల్యూ యంగ్‌కు గీతం ఫౌండేషన్‌ అవార్డును అందజేయనుంది.
  • 2018 ఆగస్టు 11న నిర్వహించే గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం 38వ వ్యవస్థాపక దినోత్సవంలో ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు.
  • 2017 నోబెల్‌ బహుమతి గ్రహీతలో ఒకరైన ప్రొఫెసర్‌ మైఖేల్‌ డబ్ల్యూ యంగ్‌కు గీతం ఫౌండేషన్‌ అవార్డు కింద రూ.10 లక్షల నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాన్ని గీతం అధ్యక్షులు డాక్టర్‌ ఎం.వి.వి.ఎస్‌.మూర్తి చేతుల మీదుగా అందజేస్తామన్నారు.

views: 859

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams