Current Affairs Telugu Daily

భారత బాలికల బాస్కెట్‌బాల్‌ జట్టుకు జూనియర్‌ NBA ప్రపంచ ఛాంపియన్‌షిప్‌
జూనియర్‌ (అండర్‌-14) NBA ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత బాలికల బాస్కెట్‌బాల్‌ జట్టు విజయం సాధించింది.
  • 2018 ఆగస్టు 9న అమెరికాలోని ఓర్లాండోలో జరిగిన ఫైనల్‌లో ఉమ్మడి దక్షిణాఫ్రికా జట్టుపై విజయం సాధించింది. 

views: 870



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams