Current Affairs Telugu Daily

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులోకి ఆత్రేయపురం పూతరేకు 
ఏపీ టూరిజం అథారిటీ ఆధ్వర్యంలో 2018 ఆగస్టు 9న విజయవాడ భవానీపురం హరిత బరం పార్కులో చేపట్టిన 10.5 మీటర్ల ఆత్రేయపురం పూతరేకును తయారు చేసే కార్యక్రమం ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు’లో స్థానం సంపాదించింది. 
views: 782

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams